దుబాయిలో ఉపాసన బేబీ షవర్… వైరల్ అవుతున్న ఫోటోలు!

మెగా కోడలు ఉపాసన(Upasana) ప్రస్తుతం ప్రెగ్నెంట్(Pregnant) అనే విషయం మనకు తెలిసిందే.మరి కొద్ది రోజులలో మెగా వారసుడికి ఉపాసన జన్మనివ్వబోతున్నారు.

ఈ క్రమంలోనే ఆ సమయం కోసం ఇటు కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

దాదాపు పది సంవత్సరాల తర్వాత ఉపాసన రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఉపాసన రాంచరణ్(Ram Charan) ప్రస్తుతం దుబాయ్ వెకేషన్(Dubai Vacation) లో ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఆస్కార్ (Oscar) వేడుక అనంతరం ఇండియాకు వచ్చిన రామ్ చరణ్ తిరిగి తన పుట్టినరోజు పూర్తి కాగానే ఉపాసనతో కలిసి దుబాయ్ వెకేషన్ వెళ్లారు.

"""/" / ఇలా దుబాయిలో రామ్ చరణ్ ఉపాసన తమ స్నేహితులు కజిన్స్ తో కలిసి కొద్ది రోజులపాటు అక్కడే సరదాగా గడపనున్నారు.

ఈ క్రమంలోనే దుబాయ్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన స్నేహితులు కజిన్స్ ఉపాసనకు బేబీ షవర్(Baby Shower) ఫంక్షన్ కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది.

ఇక ఈ ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.దుబాయ్ లోని నమ్మోస్ బీచ్ క్లబ్ లో ఈ వేడుకను నిర్వహించినట్టు తెలుస్తుంది.

"""/" / ఇక బేబీ షవర్ ఫంక్షన్ లో ఉపాసన తెల్లటి గౌన్ ధరించి ఎంతో అందంగా మెరిసిపోతున్నారు.

ఇలా తన స్నేహితులు కజిన్స్ తో కలిసి ఉపాసన దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక మరికొద్ది రోజుల పాటు దుబాయ్ వెకేషన్ ఎంజాయ్ చేసిన అనంతరం ఉపాసన రాంచరణ్ తిరిగి ఇండియా రానున్నారు ఇండియా వచ్చిన అనంతరం ఈయన తన తదుపరి చిత్రం శంకర్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.

వైరల్ వీడియో: బాబోయ్ అరాచకం.. ఇటుకతో అలా చేయడం అవసరమా?