నా సినిమాకే పోటీనా అంటూ ఆ డైరెక్టర్ కు చరణ్ వార్నింగ్.. చివరికి ఏమైందంటే?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్( Ram Charan ) కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఇతరులతో సరదాగా ఉండటానికి చరణ్ ఇష్టపడతారు.
2019 సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో వినయ విధేయ రామ, ఎఫ్2 సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ప్రేక్షకులు ఆ సమయంలో ఎఫ్2 సినిమాను( F2 Movie ) హిట్ చేశారు.
అయితే ఆ సినిమాల విడుదలకు కొన్ని నెలల ముందు చరణ్, అనిల్ మధ్య సరదా సంఘటన చోటు చేసుకుందట.
ఒక ఈవెంట్ లో అనుకోకుండా రామ్ చరణ్, అనిల్ రావిపూడి కలిశారట.ఆ సమయంలో రామ్ చరణ్ అనిల్ రావిపూడితో( Anil Ravipudi ) నా సినిమాకే పోటీగా నీ సినిమాను రిలీజ్ చేస్తున్నావా అని కామెంట్ చేశారట.
రామ్ చరణ్ అలా కామెంట్ చేయడంతో షాకవ్వడం చరణ్ సొంతమైంది.ఆ తర్వాత రామ్ చరణ్ అనిల్ ను హగ్ చేసుకుని సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారట.
"""/" /
రామ్ చరణ్ అలా చెప్పడంతో అనిల్ రావిపూడి కూల్ అయ్యారట.
రామ్ చరణ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ రిపీట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్( Game Changer Movie ) సినిమాతో బిజీగా ఉన్నారు.
"""/" /
గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాదే విడుదల కానుండగా త్వరలో ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గేమ్ ఛేంజర్ బడ్జెట్ అదుపు తప్పకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రామ్ చరణ్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
ఎంబీబీఎస్ అడ్మిషన్లు.. చెన్నైలో వెలుగు చూసిన నకిలీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్లు