Ram Charan : భారీగా పెరిగిన రామ్ చరణ్ ఆస్తులు.. చరణ్ నికర ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ram charan : భారీగా పెరిగిన రామ్ చరణ్ ఆస్తులు చరణ్ నికర ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ram charan : భారీగా పెరిగిన రామ్ చరణ్ ఆస్తులు చరణ్ నికర ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

రామ్ చరణ్ గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ram charan : భారీగా పెరిగిన రామ్ చరణ్ ఆస్తులు చరణ్ నికర ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఇప్పుడు అదే ఊపుతో తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. """/" / ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం.

ఆ సంగతి పక్కన పెడితే.ప్రస్తుతం రామ్ చరణ్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

రామ్ చరణ్ నికర ఆస్తి విలువ రూ.1370 కోట్లు .

వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇదే నిజం.వేల కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడు చరణ్.

కేవలం సినిమాల నుంచి మాత్రమే ఇతడికి ఇంత ఆస్తి రాలేదు.తెలివిగా పెట్టుబడులు పెట్టడంతో పాటు, యాడ్స్ చేయడం వల్ల చరణ్ ఈ స్థాయికి ఎదిగాడు.

రామ్ చరణ్ తాజా చిత్రం ఆర్ఆర్ఆర్( RRR Movie ) సినిమాకు అతడు 40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.

"""/" / ఇక ప్రస్తుతం చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ( Game Changer )కోసం కూడా అతడు దాదాపు ఇంతే మొత్తాన్ని ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది.

ఇలా ఎన్నో యాడ్స్ లో నటిస్తూ, బిజినెస్ లలో రాణిస్తూ భారీగా డబ్బులు సంపాదించుకున్నారు రామ్ చరణ్.

( Ram Charan ).ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో యాడ్స్ లో నటిస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడు.

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో బాగా డబ్బులు కలిగిన హీరోల్లో రామ్ చరణ్ కూడా ఒకరు.

రష్మిక లెగ్ గోల్డెన్ లెగ్.. ఛావా మూవీ తొలిరోజు కలెక్షన్లు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!