ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?

స్టార్ హీరో రామ్ చరణ్ ( Ram Charan )కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు ఉంది.

చరణ్ సినిమాలన్నీ ఒకింత భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

అయితే గతంలో ఒక మొబైల్ కంపెనీకి బ్రాండ్ కు అంబాసిడర్ గా పని చేసిన రామ్ చరణ్ ఆ యాడ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనాథ పిల్లల కోసం ఖర్చు చేశారట.

"""/" / ఈ విషయాన్ని చరణ్ చెప్పుకోవడానికి ఇష్టపడకపోయినా చరణ్ సన్నిహితుల ద్వారా ఈ సమాచారం అందింది.

రామ్ చరణ్ ఈ విషయంలో ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.ఈ విషయంలో రామ్ చరణ్ గ్రేట్ హీరో అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer)లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

"""/" / గేమ్ ఛేంజర్ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథ అందించగా ఈ సినిమా రిజల్ట్ గురించి సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

గేమ్ ఛేంజర్ 300 కోట్ల రూపాయల కంటే బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

అంజలి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా కియారా అద్వానీ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం.

గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.గేమ్ ఛేంజర్ సినిమా చరణ్ కోరుకున్న భారీ సక్సెస్ అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రామ్ చరణ్ గత సినిమా ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలవడంతో పాటు నిర్మాతలకు ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చింది.

చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఎంత తాగావన్నో.. మరి కొండచిలువ మీదికెక్కిన చలనం లేదా?