ఉపాసనకు చరణ్ ఇచ్చిన తొలి గిఫ్ట్ ఇదే.. బిడ్డ కోసం తినడం లేదంటూ?

చరణ్ ఉపాసన( Charan Upasana ) జోడీ బెస్ట్ జోడీలలో ఒకటి కాగా ఉపాసన తాజాగా షాకింగ్ విషయాలను వెల్లడించి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు.

చరణ్ ఫస్ట్ గిఫ్ట్( Charan's First Gift ) గురించి ఉపాసన మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

చెవి దుద్దులను చరణ్ మొదట బహుమతిగా ఇచ్చాడని హార్ట్ సింబల్ తో ఉన్న ఆ దుద్దులు తనకెంతో నచ్చాయని ఆమె తెలిపారు.

ప్రేమికుల దినోత్సవం రోజున వాటిని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.

"""/" / చరణ్ నాకు చెవిదుద్దులను బహుమతిగా ఇవ్వడంతో తాను బోలెడంత ప్రేమను రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చానని ఆమె కామెంట్లు చేశారు.

కడుపులో ఉన్న బేబీతో కలిసి ప్రపంచాన్ని చుట్టేయడం తనకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

నా మనస్సు ఎంతో హ్యాపీగా ఉందని ఉపాసన వెల్లడించారు.ఉపాసన మాట్లాడుతూ తన డైట్ కు సంబంధించిన రహస్యాలను సైతం పంచుకున్నారు.

"""/" / సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు పది నుంచి 12 కిలోల బరువు పెరుగుతారని కొంతమంది పుట్టబోయే బిడ్డ కోసం తింటారని అయితే తాను మాత్రం బరువు పెరగడం లేదని నాకోసం కానీ నా బిడ్డ కోసం కానీ తినడం లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

బలమైన ఆహారాన్ని మాత్రమే నేను తీసుకుంటున్నానని ఉపాసన వెల్లడించారు.తగిన మోతాదులో బలమైన ఆహారం తీసుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

"""/" / ఉపాసన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.చరణ్ ఉపాసన జోడీ బాగుంటుందని కొంతమంది చేస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

సినిమా సినిమాకు రామ్ చరణ్ రేంజ్ పెరుగుతోంది.రామ్ చరణ్ ఉపాసన జోడీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.

ట్రాఫిక్ బ్లాక్ చేసిన స్కూటర్ డ్రైవర్.. జవాన్ కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగింది..?