చరణ్ గేమ్ ఛేంజర్ షూట్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హీరోగా అగ్ర డైరెక్టర్ శంకర్( Shankar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''గేమ్ ఛేంజర్''( Game Changer Movie ).

ఆర్ఆర్ఆర్ వంటి విజయం తర్వాత మరో భారీ ప్రాజెక్ట్ చేస్తుండడంతో చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

రాజమౌళి లాంటి డైరెక్టర్ తర్వాత చరణ్ వెంటనే శంకర్ లాంటి మరో అగ్ర డైరెక్టర్ తో పని చేయడం ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతుంది.

"""/" / ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.దాదాపు షూట్ చివరి దశకు చేరుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూట్ గురించి ఒక అప్డేట్ తెలుస్తుంది.ఈ సినిమా షూట్ ప్రస్తుతం కొద్దిగా బ్రేక్ ఇవ్వగా నెక్స్ట్ షెడ్యూల్ గురించి అప్డేట్ తెలుస్తుంది.

ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెల జూన్ మొదటి వారం నుండి స్టార్ట్ చేసి దాదాపు 10 రోజుల్లో షెడ్యూల్ ముగించేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

"""/" / అంతేకాదు ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, వెర్సటైల్ నటుడు సముద్రఖనిపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని టాక్.

మరి పూర్తి షూటింగ్ ఎప్పటికి ముగిస్తారో రిలీజ్ అప్పటికి అవుతుందో అని చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

శంకర్ మీద ఉన్న నమ్మకంతో ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది అని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తుండగా అంజలి, సునీల్, శ్రీకాంత్ వంటి వారు కీలక రోల్స్ లో నటిస్తున్నారు.

ఆ యాడ్ కోసం నయనతార రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!