Game Changer : శంకర్ ను తిట్టుకుంటున్న రామ్ చరణ్ అభిమానులు…

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్( Director Shankar ) తనదైన రీతిలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

"""/"/ ఇక ఇలాంటి శంకర్ మీద ప్రస్తుతం రామ్ చరణ్( Ram Charan ) అభిమానులు విపరీతమైన కోపంలో ఉన్నారు.

ఎందుకంటే రామ్ చరణ్ ని గత మూడు సంవత్సరాల నుంచి శంకర్ ఒకే సినిమా మీద కూర్చోబెడుతున్నాడు.

ఆ సినిమాకి సంబంధించిన గ్లింమ్స్ గాని, టీజర్ గాని, ట్రైలర్ గానీ ఏది రిలీజ్ చేయకుండా మా సహనానికి పరీక్ష పెడుతున్నాడు అంటూ రామ్ చరణ్ అభిమానులు( Ram Charan Fans ) సోషల్ మీడియా వేదిక గా శంకర్ మీద విపరీతంగా ఫైర్ అవుతున్నారు.

"""/"/ ఇక శంకర్ మాత్రం చాలా నీట్ గా స్లో అండ్ స్టడీ గా ఈ సినిమాని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

తను ఈ సినిమా( Game Changer ) విషయంలో ఎందుకు ఇంత నెగ్లెట్ చేస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరి ఇలాంటి క్రమంలో శంకర్ ఈ సినిమాని భారీ హిట్ గా మలుస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

చూడాలి మరి ఈ సినిమాతో శంకర్ రామ్ చరణ్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తాడో.

ఇక ఈ సినిమాతో పాటు గా రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

నా దుస్తులు నా ఇష్టం.. ట్రోల్స్ చేసేవాళ్లకు ఆ సింగర్ భారీ షాకిచ్చిందిగా!