కొత్త కారు కొన్న చరణ్.. ధర ఎంతంటే?

హీరోలకు కార్లన్నా.బైక్స్ అన్నా ఎంతో ఇష్టం.

వాటిని కోట్లు పెట్టి మరి కొంటూ వాటిలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

మార్కెట్ లోకి ఏ కొత్త వెహికల్ వచ్చిన వాటిని కొని గ్యారేజ్ లో పెట్టుకుంటూ ఉంటారు.

కొత్త మోడల్ కారును ఎన్ని కోట్లు పెట్టి అయినా కొనడం ఫ్యాషన్ అయిపొయింది.

ఈ మధ్యనే మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లంబోర్ఖిని మోడల్ కారును కొన్నారు.

ఈ కారును మన దేశంలో మొట్టమొదట కోన్న వ్యక్థగా ఎన్టీఆర్ నిలిచారు.ఈ కారు మాత్రమే కాదు ఎన్టీఆర్ కు ఇలాంటి కొత్త కార్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం.

లంబోర్ఖిని ఎప్పుడో ఆర్డర్ ఇవ్వగా ఎన్టీఆర్ కు ఈ మధ్యనే అందింది.తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కొత్త కారు కొన్నట్టు తెలుస్తుంది.

చరణ్ ఒక న్యూ మోడల్ బెంజ్ కారును కొన్నాడని వార్తలు వస్తున్నాయి.ఈ కారును చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించాడట.

ఈ కారు హై సెక్యూరిటీ ప్లస్ లేటెస్ట్ ఆటోమేటెడ్ టెక్నాలిజీ తో డిజైన్ చేశారట.

"""/"/ ఈ కారును కంపెనీ ప్రతినిధులు స్వయంగా చరణ్ కు అందించారట.

ఈ కారు మోడల్ పేరు మెర్సిడెస్ మెబాచ్ జీఎల్ఎస్ 600 అట.ఈ కారులో రామ్ చరణ్ ఇంటికి వెళ్లిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

"""/"/ ఈ కారు ధర 4 కోట్లు అని తెలుస్తుంది.మొత్తానికి రామ్ చరణ్ కూడా కొత్త కారు కొనేసాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రెసెంట్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాతో పాటు చరణ్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రలో నటించాడు.

ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ మధ్యనే శంకర్ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు.

రాజమౌళి కమల్ హాసన్ కాంబోలో మిస్ అయిన సినిమా ఇదేనా..?