మెగా అల్లు ఫ్యాన్ వార్.. స్నేహ రెడ్డి ఫొటోలతో రచ్చ!
TeluguStop.com
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి.అయితే అందులో ఏవి నిజాలు ఏవి అబద్ధాలు అన్నది అర్థం కాకుండా ఉంటాయి.
ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియాలో హద్దులు దాటుతుంటారు.ఒకరిపై ఉన్న ద్వేషాన్ని చూపుతూ చాలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు.
కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానుల మధ్య వార్ నడుస్తోంది.
అయితే అల్లు అభిమానులు చెర్రీ అభిమానులు ఏ విషయంలో గొడవ పడుతున్నారు.ఎందుకు గొడవ పడుతున్నారు అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
కానీ ఒకరిని మించి మరొకరి హీరోలు నిజంగా ప్రవర్తిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమో ThammudiGhantaPhalAAm అని ట్రెండ్ చేయగా అల్లు అర్జున్ అభిమానులు GhantaLeniVarasudu అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
అయితే ఇంత వరకు బాగానే ఉన్నా కొందరు మాత్రం మరీ దారుణంగా ప్రవర్తిస్తూ అల్లు అర్జున్ భార్య ఫోటోలు అంటూ కొన్ని నీచమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ వార్ విషయంలో మధ్యలో స్నేహారెడ్డిని లాగడంపై కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరేమో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ ఎందుకు జరుగుతుంది? అసలు ఏం జరిగింది? అని ప్రశ్నిస్తున్నారు.
"""/"/
అలాగే అల్లు అభిమానులు స్నేహ రెడ్డిపై ఈ విధంగా ట్రోల్స్ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
మరి ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల వార్ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి మరి.
ఈ విషయాల గురించి పక్కన పెడితే అల్లు అర్జున్ కు, రామ్ చరణ్ ఫ్యామిలీకి మధ్య ఉన్న సంబంధం గురించి మనందరికీ తెలిసిందే.
మెగా ఇంట్లో ఎటువంటి వేడుక జరిగినా కూడా అల్లు అర్జున్ కుటుంబం తప్పకుండా హాజరవుతూ ఉంటారు.
మరి ఈ వివాదంపై ఇరువురి స్టార్ హీరోలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.
రాత్రి 11 అయినా భోజనం లేదు.. భారతీయ విందులపై అమెరికన్ షాకింగ్ కామెంట్స్!