పవన్ కళ్యాణ్ కి తోడుగా వస్తున్న రామ్ చరణ్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -రామ్ చరణ్( Pawan Kalyan, Ram Charan ) మధ్య ఎలాంటి అనుబంధం ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు .

రామ్ చరణ్ తన బాబాయి పవన్ పట్ల ప్రేమని తరచు చాటుకుంటూనే ఉంటారు .

ఇక పవన్ సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు .అదే సమయంలో చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు .

చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ ( Shankar )దర్శకత్వలో గేమ్ చేంజర్ ( Game Changer )అనే మూవీలో నటిస్తున్నాడు .

దీంని తర్వాత ఉప్పెన'ఫేమ్ బుచ్చి బాబు( Buchi Babu ) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు ,.

దాని కోసం ఉత్తరాంధ్ర యాస మీద రామ్ చరణ్ ఫోకస్ చేశారని తెలుస్తుంది .

స్పోర్ట్స్ డ్రామా జానర్ ఫిల్మ్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యువకుడిగా కనిపించనున్నారని సమాచారం.

ఆ సినిమా కోసమే ఇప్పుడు ఆయన ఆ యాస మీద దృష్టి సారించారు.

"""/" / రంగస్థలంలో గోదావరి యాస మాట్లాడారు.అప్పుడు చరణ్ చూపించిన పర్ఫెక్షన్ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఉత్తరాంధ్ర యాసలోను అదరగొడతాడని అంటున్నారు .ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్టు టాలీవుడ్ టాక్.

కొన్ని రోజులుగా ఆయన పేరు వినబడుతోంది.ఇటీవల చర్చలు పూర్తి అయ్యాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది.

సాధారణంగా సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు.అందులో మరో సందేహం లేదు.

ఆయన శిష్యుల సినిమాలకూ దేవి సంగీతం అందిస్తూ వస్తున్నారు. """/" / ఉప్పెన సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ అయ్యింది.

అయితే తాజాగా బుచ్చిబాబు మాత్రం రెహమాన్( Rahman ) అయితే బావుందని భావించి ఆయన్ని సంప్రదించగా .

అయన ఒకే అన్నట్టు సమాచారం .ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవుతుందని రామ్ చరణ్ గతంలో తెలిపారు.

ఇందులో తనది పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ అన్నారు.రంగస్థలం కంటే బెటర్ సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్ అని రామ్ చరణ్ తెలిపారు.

"""/" /నటుడిగా రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్యారెక్టర్లలో 'రంగస్థలం' సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్ ముందు వరుసలో ఉంటుంది.

దాని కంటే బెటర్ క్యారెక్టర్ అని చెప్పడంతో.సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది .

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అనుకున్న .

ఆలా జరగడం కష్టమే .అయితే ఉత్తరాంధ్ర యువకుడి క్యారెక్టర్ వెనుక .

పవన్ కి మేలు చేసే అంశం ఉందనే టాక్ వినిపిస్తుంది .జనసేన కి అక్కడే బలం ఎక్కువ .

ఇప్పుడు చరణ్ తోడయితే అక్కడ వార్ వన్ సైడ్ చేయొచ్చని ఆలోచన ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది .