రామ్, విజయ్ దేవరకొండ ఈ ఇద్దరికి పాన్ ఇండియాలో డిజస్టర్లను కట్టబెట్టిన ఏకైక దర్శకుడు ఎవరో తెలుసా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్ల మార్కెట్ ను బట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక యంగ్ హీరోలు( Young Heroes ) ఫ్యాన్ ఇండియాలో సత్తా చాటుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కొంతమంది సక్సెస్ లు సాధిస్తే మరి కొంతమంది ఫెయిల్యూర్స్ ను మూటగట్టుకుంటున్నారు.

"""/" / అయితే ఈ సంవత్సరంలో పాన్ ఇండియా సినిమాలను చేసి భారీగా దెబ్బతిన్న హీరోలలో రామ్ పోతినేని( Ram Potheneni ) మొదటి స్థానంలో ఉన్నాడు.

డబుల్ ఇస్మార్ట్ సినిమా( Double Smart Movie )తో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూసిన ఈయన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం తో ఒక్కసారిగా డీలా పడిపోయాడు.

ఇక రామ్ కంటే ముందు విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమా( Liger Movie )తో భారీ సక్సెస్ ని అందుకుంటానని ప్రగల్భాలు పలికాడు.

అతనికి మార్కెట్ లేకుండా పోయిందనే చెప్పాలి.ఇక ఇద్దరు హీరోలకు పాన్ ఇండియాలో డిజాస్టర్ లను కట్టబెట్టిన దర్శకుడు జగన్నాధ్( Director Jagannath ) కావడం విశేషం.

"""/" / ఇక వీళ్లిద్దరు వాళ్ళ పట్టాన వాళ్ళు సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే వాళ్లకు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను అందిస్తానని చెప్పి వాళ్ళ చేత సినిమాలు చేసి భారీ డిజస్టర్లను మూటగట్టుకున్నాడు.

మరి మొత్తానికైతే ఇప్పుడు పూరి జగన్నాధ్ చేస్తున్న సినిమాల్లో పెద్దగా వైవిద్యమైతే ఉండడం లేదు.

అందువల్లే ఈ ఇద్దరు హీరోలు భారీగా డిజాస్టర్లను మూట గట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుందంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా పూరి జగన్నాథ్ తనకంటూ ఐడెంటిటీ క్రియేట్ చేసి పెట్టుకోవడంలో సక్సెస్ అయినప్పటికి ఇప్పుడు మాత్రం ఆ సక్సెస్ ఫార్ములాను అందుకోలేకపోతున్నాడు.

ఈ ఆహారాలు ఉడ‌క‌బెట్టి తింటేనే ఎక్కువ ఆరోగ్య‌క‌రం.. తెలుసా?