చాలా హాట్ గురూ : బికినీలో దర్శనమిచ్చిన రకుల్...

తెలుగులో లో యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన పంజాబీ "రకుల్ ప్రీత్ సింగ్" గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో కొంతమేర అవకాశాల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంది.

కానీ ఆ తర్వాత బరువు తగ్గి తన జీరో సైజు నడుము అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది.

దీంతో రకుల్ ప్రీత్ సింగ్ కి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, రవి తేజ, అల్లుఅర్జున్, తదితర స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

కానీ దురదృష్టవశాత్తు ఈ అమ్మడు స్టార్ హీరోలతో కలిసి నటించిన చిత్రాల్లో ఎక్కువ శాతం చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి.

దీంతో రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోవడానికి పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ గ్లామర్ బ్యూటీ కావడంతో అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి.

కాగా ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

ఈ క్రమంలో అప్పుడప్పుడు ఫిట్నెస్ కి సంబంధించిన విషయాలు మరియు యోగా, జిమ్ వర్కవుట్లు కి సంబంధించిన సలహాలు, సూచనలను షేర్ చేస్తూ ఉంటుంది.

కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చారు.

దీంతో రకుల్ ప్రీత్ సింగ్ సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తోంది.కాగా తాజాగా ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో బికిని దుస్తులు ధరించి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

అంతేకాకుండా ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఫిదా అయ్యారు.

దీంతో ఈ ఫోటోని షేర్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపుగా తొమ్మిది లక్షల పైచిలుకు మంది లైక్ చేశారు.

అంతేకాకుండా రకుల్ ప్రీత్ సింగ్ తన నడుము అందాలతో కట్టిపడేస్తుందని అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

"""/"/ ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళం, హిందీ, తదితర భాషలలో దాదాపుగా ఆరు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న "ఇండియన్ 2" చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

కానీ పలు అనివార్య కారణాల వల్ల ఈ చిత్ర షూటింగ్ పనులను కొంతకాలం పాటూ తాత్కాలికంగా నిలిపి వేశారు.

కాగా రకుల్ తెలుగులో ప్రముఖ దర్శకుడు "క్రిష్ జాగర్లమూడి" దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.

జీవితం ఫర్ఫెక్ట్ గా లేదు.. నరేష్ సంచలన వ్యాఖ్యలు.. పవిత్రతో గొడవలే కారణమా?