పింక్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్‌తో అదరగొడుతున్న రకుల్
TeluguStop.com
Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పింక్ డ్రెస్ లో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది.
అభిమానులకు సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్ లో ఉండే ఈ భామ గ్లామర్ ఫొటోలతో అలరిస్తోంది.
అదిరిపోయే అవుట్ ఫిట్స్లలో షూట్లు చేస్తూ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లనూ సైతం ఆకట్టుకుంటోంది.
మత్తు చూపులు, మతిపోయే పోజులతో మంత్ర ముగ్ధులను చేసింది.తెలుగు పరిశ్రమలో కెరటం సినిమాతో అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్.
అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ను సాధించింది.నేటితరం అగ్రహీరోలందరితో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి ప్రేక్షకాదరణ పొందింది.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, కరెంట్ తీగ, సరైనోడు, ధృవ, జయజానకి నాయక, బ్రూస్ లీ వంటి పలు సినిమాల్లో నటించింది.
ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన రకుల్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
"""/"/
మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో రకుల్ ఫొటోలు నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది.
ఎప్పుడూ తన గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తూ యువ హృదయాల్లో నిలిచిపోతోంది.ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి.
పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న రకుల్ ను చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.
గేమ్ చేంజర్ కోసం 25 రోజులు పని చేసా… రెండు నిమిషాలు కూడా లేను: ప్రియదర్శి