ఇప్పటివరకు నేను ఎవరికీ నమ్మకద్రోహం చేయలేదు.. రాకేష్ మాస్టర్!

ఇప్పటివరకు తాను ఎవరికీ నమ్మకద్రోహం చేయలేదని కానీ ఒకరికి చేసినట్టు ఫీల్ అవుతానని రాకేష్ మాస్టర్ తెలిపారు.

రెండు లక్షలు అప్పు చేశాను అందులో 30000 కట్టాను.కొన్ని రోజులకు అతను చనిపోయాడు.

ఆ తర్వాత అతని కొడుకు వచ్చి నన్ను డబ్బులు అడిగితే మా ఇంటి కాగితాలు ఇచ్చేశాను.

ఆ సమయంలో మీ నాన్నకి నేను డబ్బులు ఇచ్చేశాను అని నేను చెప్పొచ్చు.

కానీ అది మోసం చేయడం అవుతుంది కాబట్టి నా ఇంటి కాగితాలు ఇచ్చేశానని రాకేష్ మాస్టర్ అన్నారు.

ఇంకా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మోసం చేశాను అని తాను ఫీల్ అవుతున్నట్టు వివరించారు.

ఇంకొకటి ఏమిటంటే మంగ టిఫిన్ సెంటర్ ఓనర్ ఒకతను కామేశ్వర్ అనే అతను ఉండేవాడు.

అతనికి రెంట్ కట్టలేక తన పేపర్లు ఇచ్చి వచ్చానని, ఆ తర్వాత మళ్ళీ ఆ డబ్బులు కట్టి తన పేపర్లు తెచ్చుకున్నానని రాకేష్ మాస్టర్ తెలిపారు.

దీంట్లో తనకు మోసం ఏమీ కనిపించలేదని ఆయన వివరించారు.ఆ తర్వాత కొన్ని రోజులకు తన కాగితాలు తన తెచ్చుకున్నాడని ఆయన అన్నారు కానీ తన వస్తువులు వాళ్ళకి ఇచ్చి తన పేపర్లు తాను తెచ్చుకున్నట్టు ఆయన చెప్పారు.

ఈ సృష్టిలో ఎవర్ని తాను నమ్మని ఒకవేళ నమ్మితే తను తప్ప ఇంకో వారిని నమ్మడం జరగదని రాకేష్ మాస్టర్ తెలిపారు.

"""/"/ ఇక పోతే ఈ భూమి మీద పుట్టిన ఎంతటి సీఎం అయినా, పీఎం అయినా ఎవరైనా కూడా ఈ మట్టిలో కలిసి పోవాల్సిందేనని రాకేష్ మాస్టర్ అన్నారు.

అదే రాజకీయం అని ఆయన వివరించారు.కోపం తత్వమన్న రాకేష్ మాస్టర్, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు చాలా శబ్దం వస్తుంది అది తత్వమని అగ్నిపర్వతం పెడుతుంది అది తన తత్వమని అదేవిధంగా రాకేష్ మాస్టర్ ఒకసారి అగ్నిపర్వతంలా పేలుతాడు.

"""/"/ అది ఎందుకు పేలుతాడు అన్నది సమాజంలో కొందరికే అదికూడా ఆయన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అది తెలుస్తుందని ఆయన అన్నారు.

నిజానికి అది కోపం కాదని, అది ఆవేదనని, అది కొంతమందికి తెలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

చంద్రబాబు కు టెన్షన్ పెరిగిపోతోందా ? సూపర్ సిక్స్ గుదిబండగా మారిందా ?