బీజేపీ చీఫ్ బండి సంజయ్‎ను కలిసిన రాజాసింగ్ సతీమణి

బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాబాయి కలిశారు.

రాజాసింగ్ ను బయటకు తీసుకొచ్చేందుకు పార్టీ సాయం చేయాలని ఆమె కోరారు.ఇప్పటికే పార్టీ తరపున రాజాసింగ్ కు న్యాయ సాయం అందుతున్నట్లు సమాచారం.

త్వరలోనే రాజాసింగ్ పై అధికారికంగా సస్పెన్షన్ ఎత్తేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే తన వ్యాఖ్యలపై జాతీయ నాయకత్వానికి రాజాసింగ్ వివరణ ఇచ్చారు.పీడీ యాక్ట్ కేసులో అరెస్ట్ అయిన రాజాసింగ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి21, మంగళవారం 2025