మారుతి పాలిట శాపం గా మారనున్న రాజాసాబ్… కారణం ఏంటి..?

ప్రభాస్ ,హీరోగా మారుతి ( Prabhas, Maruti )డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమా( Rajasaab Movie ) మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఈ సినిమాను తొందర్లోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి అందులో భాగంగానే ఈ సినిమాతో వస్తున్న ప్రభాస్ మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ పూర్తి కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు.అందువల్ల ఈ సినిమా మీద స్పెషల్ అట్రాక్షన్ అయితే ఏర్పడుతుంది.

"""/" / ఇక ఏది ఏమైనా కూడా మారుతి ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది.

ఇక ఈ సినిమాతో కనక ఆయన డిజాస్టర్ ని మూట గట్టుకుంటే మాత్రం మారుతి భారీ సినిమాలను చేయలేడు అనే అపవాదు అయితే పడుతుంది.

మరి ఆలోచించుకొని ఆయన ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక మారుతి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా ఒక సినిమా మీద అన్ని సంవత్సరాల పాటు సమయాన్ని కేటాయించడం అనేది ఇదే మొదటిసారి.

"""/" / ఇక ఈ సినిమా కోసం వేచి చూడకుండా మరొక సినిమా చేసుకున్న బాగుండేది.

కానీ అలా చేయకుండా ఆయన చాలా ఓపిగ్గా ఈ సినిమా మీద తన ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఎందుకు ఆయన ఈ సినిమా మీద ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ముందుకెళ్తున్నాడు అంటే చాలా వరకు ఈ సినిమా ప్రస్టేజియస్ ఇష్యూతో తెరకెక్కుతుంది.

కాబట్టి సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఈ సినిమా సక్సెస్ అయితేనే మారుతి కి పెద్ద హీరోలు అవకాశం ఇస్తారు లేకపోతే మారుతి మళ్ళీ మీడియం రేంజ్ దర్శకులతోనే సినిమాలు చేయాల్సి ఉంటుంది.

వీడియో: పురిటి నొప్పుల్లో ఉన్న జీబ్రాపై మగ జీబ్రా అరాచకం.. కళ్లముందే బిడ్డను చంపేసింది!