సిరిసిల్ల నియోజకవర్గం లో బిఆర్ఎస్ కు భారీ షాక్

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కి వరుస రాజీనామాలు చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పలువురు ముఖ్య నేతలు.

వారికి కండువా కప్పి పార్టీలోకి రేవంత్ రెడ్డి.సిరిసిల్ల పట్టణంలోని మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.

ఆ పార్టీ నుండి పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరడానికి హైదరాబాద్ కు తరలి వెళ్లారు.

"""/" / మూడుసార్లు కౌన్సిలర్ గా ఎన్నికైన ఎల్ల లక్ష్మీనారాయణ తో పాటు ముఖ్య నాయకులు వైద్య శివప్రసాద్, జ్ఞాన ప్రసాద్ హైదరాబాద్ వెళ్లారు.

సిరిసిల్లకు చెందిన రాష్ట్రస్థాయి నాయకుడు తీరు పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని టిఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు వారు తెలిపారు.

వీరి వెంట సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్,పట్టణ అధ్యక్షుడు ప్రకాష్ ఉన్నారు.

పుష్ప2 రిలీజ్ వేళ సంచలన పోస్ట్ పెట్టిన నాగబాబు… మళ్లీ కలుసుకోలేవు అంటూ!