నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన 4 నెలల చిన్నారి

నాలుగు నెలల వయసులోనే ఓ చిన్నారి వరల్డ్ రికార్డు సాధించింది.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla District ) వేములవాడ నియోజకవర్గం లోని కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్,( Marishetty Mahendar ) మౌనిక( Mounika ) దంపతుల కూతురు ఐరా (4 నెలలు)( Airaa ) 135 ప్లాష్ ఐడెండిటి కార్డులను గుర్తుపట్టింది.

దీంతో నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు( Noble Book World Record ) చోటు సంపాదించుకుంది.

కూరగాయలు, పక్షులు, జంతువులు, జాతీయ జెండాలు, దేశాలను సైతం గుర్తిస్తోంది.

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ … వీటిపై క్లారిటీ