మట్టితో గణపతి బాలుని ప్రతిభ

మట్టితో గణపతిని వినాయక చవితి( Vinayaka Chavithi ) సందర్భంగా తయారుచేసిన బాలుడు చెట్కూరి సాయి చరణ్ తయారుచేసి పలువురి మన్ననలు పొందారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చెట్కూరి సాయి చరణ్ 8వ తరగతి చదువుతున్నాడు.

మట్టి వినాయకులను పూజించాలనే తపనతో మట్టితో వినాయకుని( Clay Ganesha ) ప్రతిమ తో పాటు శివలింగాన్ని, చేతిలో త్రిశూలం ఆకృతులను తయారు చేసి అనంతరం కలర్లను అద్దాడు పర్యావరణాన్ని కాపాడుటకు మట్టి విగ్రహాన్ని తయారు చేశానని బాలుడు పేర్కొన్నారు.

గతంలో అనేక చిత్రాలను స్కెచ్ పెన్నులతో గీస్తూ పాఠశాలలో ప్రదర్శించాడు.

అలాంటి విషయాలు బయటకు చెప్పను.. లావణ్యతో ప్రేమపై వరుణ్ రియాక్షన్ ఇదే!