లాల్ సలాం మూవీ కోసం రజనీ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. గెస్ట్ రోల్ కోసం అన్ని రూ.కోట్లా?
TeluguStop.com
సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రజనీకాంత్ కు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా ఆయన నటించిన లాల్ సలాం మూ( Laal Salaam Movie )వీ ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది.
ఐశ్వర్య రజనీకాంత్( Aishwarya Rajinikanth ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయనే సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించారు.సినిమాలో కేవలం అరగంట మాత్రమే రజనీకాంత్ కనిపిస్తారని సమాచారం అందుతోంది.
అయితే ఈ రోల్ కోసం రజనీకాంత్ తీసుకున్న రెమ్యునరేషన్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
ఈ సినిమాలో మొయిదీన్ భాయ్ అనే పాత్రలో రజనీకాంత్ నటించారు.ఈ సినిమా కోసం రజనీకాంత్ 40 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.
"""/" /
కేవలం అరగంట నిడివి ఉన్న పాత్ర కోసం 40 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకోవడం అంటే రజనీకాంత్ గ్రేట్ అనే చెప్పాలి.
రాబోయే రోజుల్లో రజనీకాంత్ మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రజనీకాంత్ ( Rajinikanth ) త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించబోతున్నారని సమాచారం అందుతోంది.
సినిమా సినిమాకు రజనీకాంత్ రేంజ్ పెరుగుతోంది. """/" /
ఏడు పదుల వయస్సులో సైతం వరుసగా సినిమాలలో నటిస్తూ విజయాలను సొంతం చేసుకోవడం రజనీకాంత్ కే సాధ్యమైందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రజనీకాంత్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రజనీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.రాబోయే రోజుల్లో రజనీకాంత్ కెరీర్ పరంగా మరింత ఎదిగి బాక్సాఫీస్ ను షేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.
బిగ్ బాస్ సీజన్8 అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలివేనా.. తెర వెనుక ఇంత జరిగిందా?