ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్ లో జైలర్.. రజనీ మ్యానియా మామూలుగా లేదుగా!

సూపర్ స్టార్ రజనీకాంత్( Superstar Rajinikanth ) ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రజనీ తమిళనాడు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime )తో పాటు సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

36 దేశాల్లో జైలర్ మూవీ టాప్ లో ట్రెండింగ్ లో నిలవడం గమనార్హం.

ఒక భారతీయ సినిమా ఇన్ని దేశాల్లో ట్రెండింగ్ లో నిలవడం అంటే రికార్డ్ అనే చెప్పాలి.

జైలర్ సినిమా( Jailer Movie ) ఓటీటీలో ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు 700 కోట్ల రూపాయలను దాటే అవకాశం ఉంది.

రజనీ మ్యానియా మామూలుగా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రజనీకాంత్ స్టైల్ హైలెట్ కావడం కథ, కథనం అద్భుతంగా ఉండటం, మ్యూజిక్ వల్లే జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది.

జైలర్ సినిమాకు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. """/" / జైలర్ సినిమా సీక్వెల్ కూడా ఊహించని రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది.

నెల్సన్ దిలీప్ కుమార్ ( Nelson Dilip Kumar )ఈ సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

జైలర్ సీక్వెల్ ను అత్యంత భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో రజనీకాంత్ సినిమాలు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది.జైలర్ సినిమాకు సీక్వెల్ కు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది.

"""/" / రజనీ నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత కొత్త సినిమాతో బిజీ కానున్నారని తెలుస్తోంది.

రజనీ నెల్సన్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.రజనీకాంత్ రేంజ్ ను భవిష్యత్తు ప్రాజెక్ట్ లు మరింత పెంచుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

రజనీ ఎలాంటి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటారో చూడాలి.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!