Rajamouli : సింహాద్రి సినిమాలో ఆ స్టార్ నటుడుని రిజెక్ట్ చేసిన రాజమౌళి.. కారణం ఏంటంటే..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి లాంటి దర్శకుడు పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడు మహేష్ బాబు( Mahesh Babu ) తో చేసే సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తీసిన సింహాద్రి సినిమా( Simhadri )లో నాజర్ క్యారెక్టర్ కోసం మొదటగా వేరే నటుడుని అనుకున్నారట, కానీ చివరి నిమిషంలో ఆ నటుడు హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆయన ప్లేస్ లో నాజర్ ని తీసుకున్నట్టుగా రాజమౌళి ఒక సందర్భంలో క్లారిటీ ఇచ్చాడు.
"""/" /
అయితే ఆ క్యారెక్టర్ లో మొదటగా కైకాల సత్యనారాయణ( Kaikala Satyanarayana ) ను తీసుకోవాలని అనుకున్నారట, కానీ ఆయన అనుకోని కారణాలవల్ల ఆ సినిమా షూటింగ్ సమయంలోనే అస్వస్థత ఏర్పడడంతో ఆయన్ని తప్పించి ఆయన ప్లేస్ లో నాజర్ ను తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
నాజర్ కూడా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయిన నటించడనే చెప్పాలి.ఇక మొత్తానికైతే ఆ సినిమా తో నాజర్ తనకంటూ ఒక సూపర్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు.
ఇక అప్పటినుంచి నాజర్ కెరియర్ కూడా సూపర్ సక్సెస్ గా సాగింది. """/" /
ఇంకా ఆ క్యారెక్టర్ కైకాల సత్యనారాయణ చేసిన కూడా చాలా హుందాగానే ఉండేది.
ఇక సింహాద్రి సినిమాతో ఇటు ఎన్టీఆర్ తో రాజమౌళి తో పాటుగా నాజర్ కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించిందనే చెప్పాలి.
ఇక ఈ సినిమా వల్ల చాలా మంది కెరియర్ లు చాలా బాగా సెట్ అయ్యాయనే చెప్పాలి.
ఈ సూపర్ రెమెడీతో 20 నిమిషాల్లోనే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం!