సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న దర్శకుడు రాజమౌళి.
TeluguStop.com
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న దర్శకుడు రాజమౌళి.
దర్శకుడు రాజమౌళి కామెంట్స్, సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా బాగా రిసీవ్ చేసుకుని, మాట్లాడారు.
బాగా ఖర్చుతో కూడిన సినిమా కాబట్టి ఆ సినిమాకి ఏమి చేయలో అది చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
వివేక్ రామస్వామి పదవిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన