'ఆర్ఆర్ఆర్'లో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఎవరిదో తెలుసా..!

‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఎవరిదో తెలుసా!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ ఆర్ ఆర్.

‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఎవరిదో తెలుసా!

ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఎవరిదో తెలుసా!

అసలు ఈ సినిమా ప్రకటించినప్పుడు అంత షాక్ అయ్యారు.ఇద్దరు స్టార్ హీరోలను జక్కన్న ఏమాత్రం అటు ఇటుగా చూపించిన ఫ్యాన్స్ వార్ తప్పదని అంతా భావించారు.

కానీ రాజమౌళి ఈ స్టార్ హీరోలను హ్యాండిల్ చేసిన విధానం ఫ్యాన్స్ కు కూడా బాగా నచ్చింది.

వీరిద్దరిలో ఒకరి పాత్ర ఎక్కువ ఒకరిది తక్కువ కాకుండా ఇద్దరినీ సమానంగా చూపించి ఎక్కడ తప్పుపట్టకుండా ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ సినిమాలో అందరికి ఒక ఆసక్తికర ప్రశ్న కు సమాధానం తెలుసు కోవాలని ఎప్పుడి  నుండో ఉంది.

జక్కన్న ఇద్దరి పాత్రలను సమానంగా రూపొందించిన కూడా వీరిద్దరిలో ఆయనకు ఎవరి పాత్ర ఇష్టం అని ప్రేక్షకులు తెలుసు కోవాలని అనుకున్నారు.

అయితే వారి ప్రశ్నకు ఇన్నాళ్లకు సమాధానం దొరికింది.రాజమౌళికి వీరిద్దరు పాత్రల్లో చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర ఒకింత ఇష్టం అని చెప్పాడు.

ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/" / ఇక ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల అవ్వాల్సి ఉంది.

కానీ థర్డ్ వేవ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.ఇక ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మరి ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాల్సిందే.