మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులకు భారీ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న రాజమౌళి…

మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా ఒక అదృష్టమనే చెప్పాలి.

ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఆయన రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.ఇక దానికి సంబంధించిన మేకోవర్ పనుల్లోనే మొన్నటిదాకా మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నాడు.

ఇక ఆయన లేటెస్ట్ లుక్కు కూడా మనం రీసెంట్ గా చూసాము. """/" / చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా మహేష్ బాబుని ఒక హాలీవుడ్(Hollywood ) హీరోలా తయారు చేశారు.

నిజానికి ఈ సినిమాతో కనక వీళ్ళు సక్సెస్ సాధిస్తే రాజమౌళికి, మహేష్ బాబుకి ఇద్దరికీ కూడా వరల్డ్ లోనే భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.

మరి ఇలాంటి క్రమంలో మహేష్ బాబు రాజమౌళి చెప్పిన విషయాలన్నీ సరిగ్గా ఫాలో అయితే మాత్రం ఆయన కెరియర్ అనేది టాప్ రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ప్రస్తుతం రాజమౌళి ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక భారీ అప్డేట్ ను అయితే రాజమౌళి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేసి ఈ సినిమా ఎలా ఉండబోతుంది హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనే దానిమీద ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చి ఈ సినిమా మీద అంచనాలను పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్ళబోతుంది అనే సమాచారాన్ని కూడా తెలియజేయబోతున్నాడట.

మరి మొత్తానికైతే ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రాజమౌళి మహేష్ బాబు అభిమానుల్లో సంతోషాన్ని అయితే నింపబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్21, సోమవారం 2024