సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి

సీఎం కేసీఆర్ కు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్ప రాష్ట్రాభివృద్ధి పట్టదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

'సిద్దిపేటకు రూ.712 కోట్లు ఇచ్చారు.

కానీ మునుగోడుకు కేవలం రూ.2.

5 కోట్లు ఇచ్చారని మండిపడ్డారు.ప్రశ్నించేవాడు ఉండొద్దని ఈటల లాంటి ఉద్యమ నాయకులందరినీ పార్టీలో నుంచి పంపించాడు కేసీఆర్ అని ఆరోపించారు.

ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఉన్నది ఉద్యమ ద్రోహులే! అని ఫైరయ్యారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి25, శనివారం 2025