హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం.. వాహనదారుల ఇక్కట్లు

హైదరాబాద్( Hyderabad ) నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ మరియు పంజాగుట్టలో వర్షం కురుస్తుంది.

అదేవిధంగా లక్డికాపుల్, బేగంపేట్, అసెంబ్లీ మరియు సెక్రటేరియట్ ప్రాంతాల్లోనూ వర్షం పడింది.మరోవైపు రాంనగర్, నల్లకుంట, అంబర్ పేట్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది.

వాతావరణం( Weather ) ఒక్కసారిగా చల్లబడినప్పటికీ అకాల వర్షంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ యాక్టర్స్ డబ్బింగ్ కూడా చెప్పారంటే ఎవరు నమ్మరు ..!