రైల్వే నోటిఫికేషన్ విడుదల : భారీగా ఉద్యోగ అవకాశాలు
TeluguStop.com
రైల్వే శాఖాలో భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.13,487 పోస్టుల భర్తీకి చేయనున్నట్లు ప్రకటించింది.
ఇందులో జూనియర్ ఇంజినీర్లు, డిపో మెటీరియల్ సూపరిన్ టెండెంట్ , కెమికల్, మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు స్కేలు రూ.35,400 నుంచి రూ.
1,12,400 ఏడో కేంద్ర పే కమిషన్ ప్రకారం చెల్లిస్తారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఈ పోస్టులకు సంబంధించి రైల్వే రిక్రూట్ మెంటు బోర్డు వెబ్ సైట్ లో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ఈ ఉద్యోగాల కోసం జూనియర్ ఇంజినీర్ల కోసం గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి మూడేళ్ల డిప్లొమో పూర్తి చేయాల్సి ఉంది.
వయస్సు పరిమితి 18 నుంచి 33 ఏళ్లు.