నేడు హైదరాబాద్ లొ రాహుల్ పాదయాత్ర
TeluguStop.com
రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్ తొండుపల్లి జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది.
ఉ.10 గంటలకు హైదరాబాద్లోని బహదూర్ పురకు చేరుకోనుంది.
సాయంత్రం 4.30 గంటలకు చార్మినార్ వద్ద రాహుల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
అక్కడి నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు నడవనున్నారు.రాత్రి బోయినపల్లిలో విశ్రాంతి తీసుకోనున్నారు.
నోటి పూతతో బాగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ రెమెడీస్ మీకోసమే!