పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాహుల్ గాంధీ రియాక్షన్

ఈనెల 28న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.

పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాదన్న ఆయన రాష్ట్రపతి అంటూ హిందీలో ట్వీట్ చేశారు.

కాగా ఈనెల 28వ తేదీన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం ఇస్తారని ఇటీవలే లోక్ సభ సచివాలయం వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రధాని ప్రారంభించడం ఏంటి అంటూ విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.

ట్రంప్ దెబ్బకి అమెరికాలో భారీగా పెరుగుతున్న సిజేరియన్లు.. భారతీయ తల్లులు పరుగులెందుకు?