ఢిల్లీలో సోనియాగాంధీతో రాహుల్ గాంధీ భేటీ..!
TeluguStop.com
ఢిల్లీలో సోనియా గాంధీతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భేటీకానున్నారు.భారత్ జోడో యాత్ర, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికతో పాటు రాజస్థాన్ లో సీఎం మార్పు అంశంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
కాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీకి దిగడం లేదనే విషయం తెలిసిందే.
సమావేశం అనంతరం రాహుల్ గాంధీ కేరళకు తిరిగి వెళ్లనున్నారు.
బాలయ్య, వెంకటేష్ ఫ్యాన్స్ ఆ విషయంలో అసంతృప్తి తో ఉన్నారా..?