సావర్కర్ ను విమర్శించే అర్హత రాహుల్ గాంధీ కి లేదు.. సోము వీర్రాజు

బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అధ్యక్షతన తూర్పు నియోజకవర్గంలోని ఉమాశంకర్ గారి కార్యాలయం నందు తూర్పు అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ పశ్చిమ అసెంబ్లీ కన్వీనర్ తోట రామకృష్ణ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి సమక్షంలో పలు పార్టీల నుంచి మైనారిటీ నేతలు సుమారు 150 మంది బీజేపీలో చేరిక.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు కామెంట్స్సామాన్య ప్రజానీకానికి నరేంద్ర మోడీ పరిపాలన గురించి తెలుసు.

రాబోయే రోజుల్లో గుంటూరు నుండి ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ లో చేరబోతున్నారు.లిక్కర్ పాలసీ లో అడ్డంగా దొరికిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత.

అవినీతి మయమైన భారత దేశ రాజకీయాలను కమలం ప్రక్షాళన చేస్తుంది.సావర్కర్ ను విమర్శించే అర్హత రాహుల్ గాంధీ కి లేదు.

ఈరోజు కాశ్మీర్ ప్రజలు సంతోషంగా ఉన్నారు.కాశ్మీర్ లో టెర్రరిస్టు అనే వారే లేకుండా పోయారు.

పేదప్రజలందరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మంచి బియ్యం సరఫరా చేయమని రాష్ట్రాలకు మోడీ సూచించారు.

ప్రతి సంవత్సరం 5వేల కోట్ల రూపాయల బియ్యం కుంభకోణం రాష్ట్రంలో జరుగుతుంది.పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయలేక పోతుంది.

అమరావతి లో కృష్ణా నదికి అడ్డంగా రోడ్డు వేసి గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను లెక్క చేయకుండా ఇసుక తరలింపు జరుగుతుందిఅడ్డు కోబోయిన బీజేపీ రాష్ట్ర నాయకులపై దాడులు చేసారు.

ఇంతవరకు కేసులు కట్టకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు.వెంటనే బీజేపీ నాయకులపై దాడులు చేసిన వారిపై కేసులు కట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

విజయవాడ లో థర్మల్ పవర్ సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే బూడిద ను 1985 నుండి స్థానికులు సేకరించి అమ్ముకునేవారు.

ఈ ప్రభుత్వం వచ్చాక కొందరు అధికారపార్టీ నాయకులు అమ్ముకుంటున్నారు.పులివెందుల విషయంలో కానీ, ఢిల్లీ కేజ్రీవాల్ విషయంలో కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది.

రాబోయే ఎన్నికల్లో జనసేన తో కలిసి పోటీ చేయబోతున్నాం.గుంటూరు లో వాల్ రైటింగ్ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రా.

1500 సార్లు ప్రసారమైన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ… అంత క్రేజ్ ఉన్న సినిమా ఏంటో తెలుసా?