తెలుగు రాష్ట్రాల జల వివాదం విషయంలో రఘురామకృష్ణంరాజు సంచలన లేఖ..!!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం పై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు.

ఈ నీటి వివాదం విషయంలో మీరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.

తాజాగా నవ సూచనలు పేరిట ఏపీ సీఎం వైఎస్ జగన్ కి లెటర్ రాయడం జరిగింది.

కావాలని ఉద్దేశపూర్వకంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.పొలిటికల్ మైలేజ్ కోసం నదీ జలాల విషయంలో.

గొడవలు పడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ నీటి పంపకాల విషయంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు.

పచ్చగడ్డి రీతుల్లో ఉన్నాయని పొరుగు రాష్ట్రాలతో.సత్సంబంధాలు సామరస్య వాతావరణంలో పరిష్కరించుకోవాలని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు.

ఇటీవల సీఎం జగన్ మాట్లాడుతూ తెలంగాణలో ఆంధ్ర వారి గురించి అంటూ వ్యాఖ్యలు చేయటం అర్థరహితమని.

జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజల నుండి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అన్నట్టు లేఖలో రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.

"""/"/ ప్రధాని మోడీ కి లెటర్ రాయడం వల్ల నీటి వివాదం విషయంలో శాశ్వత పరిష్కారం ఉండదని జగన్ కి కూడా తెలుసు అన్నారు.

ఈ జల వివాదం విషయంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు.

తలస్నానం చేసేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్ ను పాటిస్తే మీ జుట్టు సిల్కీగా, షైనీగా మెరిసిపోవడం ఖాయం!