Chandramukhi 2 Review: చంద్రముఖి 2 మూవీ రివ్యూ: రాఘవ లారెన్స్ మళ్లీ భయపెట్టాడుగా!

వాసు దర్శకత్వంలో రజనీకాంత్ నయనతార జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం చంద్రముఖి(Chandramukhi) ఈ సినిమా 17 సంవత్సరాల క్రితం విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అయింది.

ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని(Chandramukhi 2) తాజాగా నిర్మించారు.ఈ సినిమాలో రజనీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) నటించిన అలాగే జ్యోతిక పాత్రలో బాలీవుడ్ నటి కంగనా(Kangana) నటించారు.

ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా చంద్రముఖి రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించింది అలాగే వారిని భయపెట్టిందా అనే విషయానికి వస్తే.

H3 Class=subheader-styleకథ:/h3p చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా చంద్రముఖి ఎక్కడైతే పూర్తి అయిందో అక్కడి నుంచే ఈ సీక్వెల్ కూడా ప్రారంభమైంది.

సినిమాకు ఈ సీక్వెల్ చిత్రానికి కమెడియన్ వడివేలు( Vaelu ) పాత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని చేశారు.

చంద్రముఖి సినిమాలో కేవలం చంద్రముఖి ఆత్మ జ్యోతికలోకి ప్రవేశిస్తుంది కానీ ఈ సినిమాలో మాత్రం నేరుగా చంద్రముఖి వస్తుంది.

చంద్రముఖి పగ పెంచుకున్న ఆ వెట్టై రాజా (రాఘవ లారెన్స్) ఎవరు? చంద్రముఖి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అసలు ఈ వెట్టై రాజా ఎవరు? ఈ సారైనా చంద్రముఖి ఆత్మను పూర్తిగా పంపించారా లేకపోతే ఈ సినిమాని మరొక భాగం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అన్నది అంటే సినిమా చూడాల్సి ఉంటుంది.

"""/" / H3 Class=subheader-styleనటీనటుల నటన:/h3p హర్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి రాఘవ లారెన్స్ ఈ సినిమాలో తన నటన విశ్వరూపం చూపించారు రజినీకాంత్( Rajinikanth ) పాత్రను చేసినందుకు తగిన న్యాయం చేశారని చెప్పాలి.

ఇక చంద్రముఖి పాత్రలో కంగనా లీనమైపోయినటించారు.ఇక డైరెక్టర్ పి వాసు స్క్రీన్ ప్రజెన్స్ మార్క్ అలాగే ఉందని చెప్పాలి.

"""/" / H3 Class=subheader-styleటెక్నికల్:/h3p డైరెక్టర్ వాసు స్క్రీన్ ప్రజెంట్ ఎంతో అద్భుతంగా ఉంది ఇక కీరవాణి సంగీతం( Keeravani ) ఈ సినిమాకి మరో లెవెల్ లో ఉందని చెప్పాలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అందరిని భయంతో వనికించాయనే చెప్పాలి.

ఫోటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.h3 Class=subheader-styleవిశ్లేషణ:/h3p సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చంద్రముఖి 2 సినిమా ప్రేక్షకులను ఎప్పటిలాగే భయభ్రాంతులకు గురిచేసింది అయితే ఎన్నో హర్రర్ సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రత్యేకమైన ఆదరణ పొందింది అని చెప్పాలి.

ఇకపోతే అక్కడక్కడ కాస్త కామెడీ సీన్స్ మామూలుగానే అనిపించాయి. """/" / H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్:/h3p రాఘవ లారెన్స్ నటన, కీరవాణి మ్యూజిక్, వడివేలు కామెడీ అద్భుతమని చెప్పాలి.

H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p అక్కడక్కడ కాస్త బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి.సన్నివేశాలు ఇతర హర్రర్ సినిమాల మాదిరిగానే అనిపించాయి.

H3 Class=subheader-styleబాటమ్ లైన్:/h3p ఇదివరకే చంద్రముఖి సినిమా చూసాము కనుక అదే ఫీల్ లోనే ఈ సినిమాని కూడా ఒకటికి రెండుసార్లు చూడవచ్చు.

H3 Class=subheader-styleరేటింగ్: 2.75/5/h3p.

మాంసాహారంపై నిమ్మ‌ర‌సం పిండి తీసుకోవ‌చ్చా?