Radhika Sarath Kumar: వామ్మో శరత్ కుమార్ బారి నుంచి హీరోయిన్స్ ని కాపాడుతున్న రాధికా

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయం జరుగుతాయి అంటారు.కానీ సినిమా వారికి స్వర్గంలో ఎన్ని సార్లు పెళ్లి నిర్ణయం జరుగుతుందో తెలియడం కష్టమే.

ఎందుకంటే పెళ్లి అంటే వారికి అది కేవలం ఒక్క రోజు షూటింగ్ గ్యాప్ లో చేసుకునే ఒక వేడుక మాత్రమే.

వారితో కలకాలం కలిసి ఉండాలనే కాన్సెప్ట్ అస్సలు ఉండనే ఉండదు.నటి రాధికా శరత్ కుమార్( Radhika Sarath Kumar ) సైతం అంతే.

ఆమె జీవితంలో పెళ్లి అనేది చాల బ్యాడ్ మెమరీ.మూడు సార్లు ఆమె జీవితంలో ఈ తంతు జరిగింది.

కానీ మొదటి రెండు సార్లు చేసిన తప్పులను మూడో సారి మాత్రం చేయకూడదు అని డిసైడ్ అయ్యింది.

అందుకే శరత్ కుమార్ తో పెళ్లి తర్వాత ఆమె కొన్ని విషయాల్లో చాల గట్టి నిర్ణయాలే తీసుకుంది.

"""/" / ఈ సారి మళ్లి వైవాహిక బంధం విషయంలో ఫెయిల్ అవ్వకూడదని, అందుకే ఎలాంటి అడ్డంకులు వచ్చిన వాటిని అధిగమించి శరత్ కుమార్ తో( Sarath Kumar ) బంధం శాశ్వతం చేసుకోవాలని నిర్ణయించుకుంది.

అయితే మొదటి భార్య తో శరత్ కుమార్ విడాకులు తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఆయనకు హీరోయిన్స్( Heroines ) ఉన్న సంబంధాలే.

చివరికి రాధికా తో కూడా ప్రేమ మొలకెత్తాకె పెళ్లి చేసుకున్నారు.శరత్ కుమార్ కి తాను నటించే ప్రతి హీరోయిన్ తో ప్రేమ బంధం మోలెకెత్తుతుంది.

అది తమిళ మీడియాకు చాల బాగా తెలుసు.అయితే రాధికా తో పెళ్లి అయ్యాక ఒక కొడుకు పుట్టాక వీరి బంధం బాగానే కొన్ని రోజులు కొనసాగింది.

కానీ నగ్మా( Nagma ) వచ్చాక సీన్ మారిపోయింది.ఆమెతో ఒక రేంజ్ లో పెళ్లి వరకు వెళ్లి వచ్చాడు శరత్ కుమార్.

రాధికా రంగంలోకి దిగి ఆమెకు మాములు బడితే పూజ చేయలేదట.ఇది అప్పటి అరవ పేపర్స్ అన్నిట్లో వచ్చింది.

"""/" / ఇక ఏదోలా నగ్మాను అయితే శరత్ కుమార్ నుంచి వేరు చేసింది కానీ మళ్లి నమిత( Namitha ) రూపం ల కొత్త బంధం రానే వచ్చింది.

శరత్ కుమార్ తో వరస సినిమాల్లో నటిస్తున్న నమిత కూడా ఆయనతో కాస్త క్లోజ్ అయ్యింది.

కానీ రాధికా కళ్ళు తప్పించి శరత్ కుమార్ ఏమి చేయలేడు.నమిత ను కూడా వార్నింగ్ ఇచ్చి వారి బంధానికి ఫుల్ స్టాప్ పడేలా చేసింది.

ఇలా చాల మంది హీరోయిన్స్ బారి నుండి శరత్ కుమార్ ని కాపాడుకొని తన మూడో పెళ్లి జీవితాన్ని కూడా కాపాడాడుకుంది రాధికా.

Bets 10 Bonuses And Promotions: A Practical Welcome Bonus Breakdown