Rashi Khanna : మరోసారి రవితేజ పక్కన సెకండ్ హీరోయిన్ గా రాశి ఖన్నా.. ఏ సినిమాలో అంటే?
TeluguStop.com
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రవితేజ( Ravi Teja ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో( Tiger Nageswara Rao ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ తన తదుపరి సినిమాలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
"""/" /
రవితేజ తన తదుపరి సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని ( Gopichand Malineni ) తో కలిసి చేసిన విషయం తెలిసిందే.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో డాన్ శీను,బలుపు, క్రాక్ వంటి సినిమాలు విడుదల అయ్యి సూపర్ హిట్టుగా నిలిచిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.
రవితేజకి జోడీగా రాశి ఖన్నాను ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోందట అయితే ఇప్పటివరకు ఈ వార్తపై అధికారక ప్రకటన అయితే రాలేదు.
మరి హిట్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా నటిస్తోందో లేదో చూడాలి మరి.
"""/" /
ఇంతకుముందే సెకండ్ హీరోయిన్గా నటించిన రాశి కన్నా( Rashi Khanna ) ఈ సినిమాలో మరొకసారి ఈ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందా లేదా అన్నది కూడా చూడాలి మరి.
ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ పూర్తి వివరాల అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.
అలాగే రవితేజ, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మరొక మూవీ ఈగిల్ ను కూడా చేస్తున్నారు.
ఈ మూవీ రానున్న 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని తెలుస్తోంది.
పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!