Giant Python Video Viral : వైరల్ వీడియో: వామ్మో ఇంత పెద్ద కొండచిలువ ఏంట్రా బాబు.. నిజంగా చూస్తే గుండె ఆగిపోతుందిగా..?!

సోషల్ మీడియాలో ప్రతిరోజు మనకి జంతువులకి సంబంధించిన వీడియోలు చాలా వైరల్ గా మారడం చూస్తూనే ఉంటాం.

తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.ఈ వీడియోలో ఓ పెద్ద కొండచిలువ( Giant Python ) ఏదో జంతువుని తిని వెళ్తున్న సమయంలో అది జరగలేని స్థితిలో ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఓ గ్రామంలోకి( Village ) వచ్చిన పెద్ద కొండ చిలువను చూసి అక్కడి ప్రజలు షాక్ అయ్యారు.

"""/" / వీడియోలో కనిపించే కొండచిలువ ఏదో భారీ జంతువుని మింగేసినట్టుగా కనబడుతుంది.

అలా ఏదో జీవిని మింగేసిన తర్వాత అది జీవించుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనబడుతుంది.

అలాగే కొండచిలువ నోటి చివర ఆ జంతుకు సంబంధించిన తాడు కూడా కనబడుతుంది.

ఇప్పటిదాకా ఈ వీడియోను సోషల్ మీడియాలో( Social Media ) 15 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

"""/" / అటుగా వెళుతున్న కొండచిలువ పక్కనే ఉన్న పశువుల పాకలో కట్టేసిన పశువును మింగేసిందని వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

అయితే పశువును మింగిన తర్వాత దాన్ని జీర్ణించుకోవడానికి పాము నానా కష్టాలు పడింది.

అయితే పాము నోట్లో ఉన్న తాడును( Rope ) విడిపించుకోవడానికి తెగ ప్రయత్నం చేసింది.

జీవాన్ని మింగిన కొండచిలువ ప్రాణాలు కాపాడుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది.ఈ ఘటనపై సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నంద( IFS Susanta Nanda ) ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు.

ఆయన బాలయ్య కాదు… ఎప్పుడు నాకు సారే … పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!