వెంకటగిరి పోలేరమ్మని దర్శించుకున్న బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
TeluguStop.com

తిరుపతి జిల్లా: వెంకటగిరి పోలేరమ్మని దర్శించుకున్న బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టిన సింధు.


అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది.గతంలో కూడా అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపాను.


ఇకపై ప్రతి ఏడాది ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేస్తా.
అలా పిలవొద్దని అభిమానులను రిక్వెస్ట్ చేసిన నయనతార.. ఫ్యాన్స్ పాటించడం సాధ్యమేనా?