పుస్తె మట్టెలు అందించిన ఎంపీపీ…
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బద్ధ నాంపల్లి కూతురు దీపికా,కట్కూరిబాలవ్వ, కీ.
శే.మల్లయ్య దంపతుల కూతురు లాస్యల వివాహల సందర్భంగా రెండు కుటుంబాల వధువులకు పుస్తె-మట్టెలను ఎంపీపీ జనగామ శరత్ రావు,రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు( Kalvakuntla Gopal Rao ) ఐదు వేల రూపాయలను అందించడం జరిగింది.
సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సర్వర్ పాషా,నర్సింహారెడ్డి,కోడె శ్రీను,లక్ష్మణ్ గుప్తా,బియ్యం ఇవ్వడం జరిగింది.ఈ పుస్తె మట్టెలను డబ్బులను వధువుల తల్లిదండ్రులకు జడ్పీటీసీ గుండం నర్సయ్య,సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, నాయకుల చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్( BRS Party ) పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి,కో ఆప్షన్ షాదుల్ పాపా,వార్డు సభ్యులు బద్ధిపడిగే నవీన కడారి రాధిక నాయకులు నల్ల నర్సయ్య,కంచం నర్సింలు, చెవుల మల్లేష్,ముత్యాల దేవేందర్,శేరయ్య,కోడె శ్రీను,సతీష్,గణేష్, వెంకట్రాజిరెడ్డి,నందు,రాజు, గుణశేఖర్,ప్రవీణ్,దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
సందీప్ కిషన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న నాగార్జున హీరోయిన్…