పుష్ప2 సినిమాతో నటుడిగా ఎన్నో రెట్లు ఎదిగిన బన్నీ.. యాక్టింగ్ వేరే లెవెల్!

బన్నీ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

ఈ సినిమాలో బన్నీ నటన( Bunny Acting ) మాత్రం న భూతో న భవిష్యత్ అనేలా ఉంది.

పుష్ప2( Pushpa 2 ) సినిమాతో నటుడిగా ఎన్నో రెట్లు అల్లు అర్జున్( Allu Arjun ) ఎదిగారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

బన్నీ యాక్టింగ్ వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బన్నీ పుష్పరాజ్ పాత్రను ఎంతో ప్రేమించి ఈ సినిమాలో నటించారు.

"""/" / సినిమాలో కొన్ని సాధారణ సన్నివేశాలను సైతం తన అసాధారణ నటనతో బన్నీ మార్చేశారని చెప్పవచ్చు.

అల్లు అర్జున్ ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.వరుస విజయాలు పాన్ ఇండియా మార్కెట్ లో బన్నీ స్థాయిని పెంచుతున్నాయి.

టికెట్ రేట్ ఎక్కువగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నా బన్నీ పర్ఫామెన్స్ కు సినిమా పైసా వసూల్ అనిపిస్తుంది.

"""/" / మూవీ బుకింగ్స్ సైతం నెమ్మదిగా పుంజుకోవడం గమనార్హం.అల్లు అర్జున్ కెరీర్ విషయంలో సరైన దారిలోనే వెళ్తున్నారు.

పుష్పరాజ్( Pushparaj ) పాత్రలో బన్నీ కాకుండా ఎవరు నటించినా ఈ స్థాయిలో ప్రశంసలు దక్కేవి.

పుష్ప ది రూల్ మూవీలో లోపాలు లేవని చెప్పలేం కానీ ఆ లోపాలను కవర్ చేసేలా సినిమా ఉంది.

టికెట్ రేట్లను కొంతమేర తగ్గిస్తే మాత్రం మూవీ చూసే ప్రేక్షకుల సంఖ్య మరింత పెరుగుతుంది.

పుష్ప2 సినిమాలో అజయ్ కూతురు పాత్రలో నటించిన పావని కరణం అద్భుతంగా మెప్పించారు.

చిన్నాన్న అని పిలిచే పాత్రలో నటించిన నటి తన నటనతో అంచనాలకు మించి ఆకట్టుకున్నారు.

సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తో మెప్పించారు.పుష్ప2 ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

డాకు మహారాజ్ మూవీ హిందీ వెర్షన్ కు అదే మైనస్ అయిందా.. ఏం జరిగిందంటే?