పుష్ప ది రూల్ మూవీ రీలోడెడ్ వెర్షన్ టికెట్ రేట్లు ఇవే.. టికెట్ రేట్లు ఎంతంటే?

బన్నీ , సుకుమార్ ( Bunny, Sukumar )కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రూల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

రేపటినుంచి పుష్ప ది రూల్ మూవీ ( Pushpa The Rule Movie )రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శితం కానుంది.

పుష్ప ది రూల్ మూవీ రీలోడెడ్ వెర్షన్ టికెట్ రేట్ల విషయానికి వస్తే నైజాంలో మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లు 150 రూపాయలుగా ఉండనున్నాయి.

సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం పుష్ప ది రూల్ మూవీ టికెట్ రేట్లు 112 రూపాయలుగా ఉన్నాయి.

ఏపీలో కూడా పుష్ప ది రూల్ మూవీ తక్కువ టికెట్ రేట్లతోనే ప్రదర్శితమవుతోంది.

పుష్ప ది రూల్ మూవీ రీలోడెడ్ వెర్షన్ ( Reloaded Version )కు ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది.

ఈ సినిమా ఫుల్ రన్ లో దంగల్ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

"""/" / ఈ నెలాఖరు నుంచి పుష్ప ది రూల్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్( Streaming In OTT ) అయ్యే ఛాన్స్ ఉంది.

ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.పుష్ప ది రూల్ మూవీ బాలీవుడ్ ప్రేక్షకులను సైతం అంచనాలను మించి మెప్పిస్తోంది.

పుష్ప ది రూల్ మూవీ ఎన్ని సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితం అవుతుందో చూడాల్సి ఉంది.

"""/" / పుష్ప ది రూల్ మూవీ సాధిస్తున్న రికార్డులు ఇండస్ట్రీని సైతం షేక్ చేస్తున్నాయి.

పుష్ప ది రూల్ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీకి మరిన్ని విజయాలను అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పుష్ప ది రూల్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

పుష్ప2 సాధిస్తున్న రికార్డులు ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

ఇండియా-పాక్ మ్యాచ్ టికెట్ల ధరలు చూస్తే కళ్లు చెదిరిపోతాయి.. స్టార్టింగ్ ప్రైస్ 56 వేలట..?