పుష్ప ది రూల్ మూవీ కలెక్షన్లు ఫేకా.. వైరల్ అవుతున్న కామెంట్లలో వాస్తవాలివే!

పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ కలెక్షన్ల విషయంలో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

తొలిరోజు ఈ సినిమా ఏకంగా 294 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా రెండు రోజుల్లో ఏకంగా 449 కోట్లరూపాయల కలెక్షన్లు వచ్చాయి.

ఇప్పటికే ఈ సినిమా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్క్ ను బ్రేక్ చేయగా సండే కలెక్షన్లతో సలార్ ఫుల్ రన్ కలెక్షన్ల రికార్డులు సైతం బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

అయితే పుష్ప ది రూల్ మూవీ కలెక్షన్లు ఫేకా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

పుష్ప ది రూల్ కలెక్షన్లు( Pushpa The Rule Collections ) మాత్రం జెన్యూన్ అని తెలుస్తోంది.

నార్త్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటంతో పుష్ప ది రూల్ సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది.

పుష్ప ది రూల్ మూవీకి 600 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాల్సిన భారీ టార్గెట్ అయితే ఉందని చెప్పవచ్చు.

"""/" / రెండు రోజుల్లో ఈ సినిమాకు 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రాగా పుష్ప ది రూల్ బ్రేక్ ఈవెన్ కావడం సులువైన విషయం కాదు.

మరో 400 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే పుష్ప ది రూల్ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

రేపటినుంచి ఈ సినిమాకు కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.ఏపీలో మాత్రం ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.

"""/" / భారీ టికెట్ రేట్లు కూడా ఈ సినిమాపై ఒకింత ప్రభావం చూపాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప ది ర్యాంపేజ్( Pushpa The Rampage ) కథ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

ఈ సినిమా రిలీజ్ కావడానికి కనీసం 5 సంవత్సరాల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.

పుష్ప ది ర్యాంపేజ్ కథలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

ఈ సిరి ధాన్యం ధ‌ర త‌క్కువ‌.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎక్కువ‌..!