సంధ్య థియేటర్ లో పవన్ కళ్యాణ్ రికార్డును బ్రేక్ చేసిన బన్నీ.. ఏం జరిగిందంటే?

పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

ఇప్పటికే బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసిన పుష్ప2 మూవీ మరో సంచలన రికార్డును సొంతం చేసుకుంది.

సంధ్య థియేటర్ లో( Sandhya Theatre ) పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రికార్డును బ్రేక్ చేయడం ద్వారా బన్నీ వార్తల్లో నిలిచారు.

పవన్ కళ్యాణ్ 23 ఏళ్ల రికార్డ్ బ్రేక్ కావడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

సంధ్య థియేటర్ లో పవన్ ఖుషి( Khusi Movie ) అప్పట్లో ఏకంగా కోటీ 56 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

అయితే 23 సంవత్సరాల తర్వాత ఈ రికార్డ్ బ్రేక్ కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

పుష్ప ది రూల్ మూవీ 24 రోజుల్లో ఏకంగా కోటీ 59 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఈ విధంగా సులువుగానే పుష్ప2 సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

స్టార్ హీరో అల్లు అర్జున్ అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

"""/" / పుష్ప ది రూల్ సరికొత్త రికార్డులు కొనసాగుతున్నాయి.బన్నీ భవిష్యత్తు సినిమాలతో సైతం సంచలనాలు సాధిస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

పుష్ప ది రూల్ అల్లు అర్జున్( Allu Arjun ) కెరీర్ లో ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప ది రూల్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

"""/" / పుష్ప ది రూల్ నార్త్ లో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను అందుకుంది.

సీడెడ్ లో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి బన్నీ మార్కెట్ ఏపాటిదో చెప్పకనే చెప్పేసింది.

సంక్రాంతి సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే వరకు పుష్ప ది రూల్ సినిమాదే హవా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి23, గురువారం 2025