బన్నీ ‘పుష్ప 2’ బర్త్ డే బ్లాస్ట్ రాబోతుందా.. ఫ్యాన్స్ వెయిటింగ్!

బన్నీ ‘పుష్ప 2’ బర్త్ డే బ్లాస్ట్ రాబోతుందా ఫ్యాన్స్ వెయిటింగ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) కు ఇప్పుడు పాన్ ఇండియన్ వైడ్ గా ఫాలోయింగ్ ఉంది అనే విషయం తెలిసిందే.

బన్నీ ‘పుష్ప 2’ బర్త్ డే బ్లాస్ట్ రాబోతుందా ఫ్యాన్స్ వెయిటింగ్!

గత రెండేళ్ల ముందు అల్లు అర్జున్ పుట్టిన రోజున ( Allu Arjun Birthday ) వచ్చే అప్డేట్ కోసం సౌత్ ప్రేక్షకులు మాత్రమే ఎదురు చూసే వారు.

బన్నీ ‘పుష్ప 2’ బర్త్ డే బ్లాస్ట్ రాబోతుందా ఫ్యాన్స్ వెయిటింగ్!

కానీ ఇప్పుడు ఈయన రేంజ్ మారిపోయింది.ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ (Pan India) వ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు బన్నీ.

అందుకే ఈసారి అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడున వచ్చే బ్లాస్టింగ్ అప్డేట్ కోసం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ (Allu Arjun Fans) అంతా ఎదురు చూస్తున్నారు.

మరి అల్లు అర్జున్ గత సినిమా పుష్ప ది రైజ్ (Pushpa: The Rise) సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.

"""/" / ఇక పార్ట్ 2 పుష్ప ది రూల్ ( Pushpa: The Rule ) ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను బడ్జెట్ పరంగా ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సీక్వెల్ తో మరింత గ్రాండ్ హిట్ అందుకుని పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ వైడ్ గా తన స్థాయిని పెంచుకోవాలని అల్లు అర్జున్ ఇంకొంచెం కష్ట పడుతున్నాడు.

"""/" / ఇదిలా ఉండగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

అలాగే మేకర్స్ నిన్న ఈ సినిమా నుండి ఈ రోజు ఉదయం 11 గంటలకు బిగ్ అప్డేట్ రివీల్ చేయబోతున్నట్టు అఫిషియల్ గా కన్ఫర్మ్ చేయడంతో ఈ బ్లాస్టింగ్ అప్డేట్ ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఏప్రిల్ 7న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తుంది.

మరికొద్ది సేపు ఓపిక పడితే ఈ బిగ్ అప్డేట్ ఏంటో తెలిసిపోతుంది.

ఏసు భాయిగా రాబోతున్న నటి రష్మిక మందన్న….మరో హిట్ గ్యారెంటీ?