పుష్ప 2 విషయం లో ఏదో తేడా కొడుతున్నట్టుగా ఉంది…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న హీరోలు చాలా మంది ఉన్నారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి నటుడు మాత్రం పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో తనదైన రీతిలో రికార్డులను సృష్టించాలనే ఉద్దేశ్యంతో భారీ కసరత్తులను చేస్తునన్నాడు.
ఇక ఇప్పటికే ఆయన ఈ సినిమా మీద భారీగా ప్రమోషన్స్ చేస్తూ ముందుకు సాగడమే కాకుండా యావత్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఇంతకీ ఆయన చేయబోయే సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాయనే విషయం పక్కన పెడితే పుష్ప 2 సినిమాతో ఒక భారీ రికార్డింగ్ ను క్రియేట్ చేయాలనుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
"""/" /
ఇక మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపధ్యంలో ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో తెలుసుకోవాలని యావత్ ఇండియన్ సినిమా ( All Indian Cinema
)జనాలందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.కాబట్టి ఈ సినిమా భారీ రికార్డులను సృష్టిస్తున్నట్టుగా కొంతమంది ట్రెడ్ పండితులు సైతం జోష్యం చెబుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా సినిమా కంటెంట్ బాగుంటేనే సినిమా సక్సెస్ ని సాధిస్తుంది.
"""/" /
లేకపోతే మాత్రం సినిమా అనుకున్న రేంజ్ లో ఆడదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అంటూ చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక సుకుమార్( Sukumar ) అల్లుఅర్జున్ ఇద్దరూ ఈ సినిమా కోసం భారీగా కష్టపడ్డారనే విషయం మనకు తెలిసిందే.
వాళ్ళు ఎంతలా కష్టపడ్డా కూడా సినిమా అనేది సగటు ప్రేక్షకులకు నచ్చినప్పుడే సక్సెస్ సాధిస్తుంది అప్పటిదాకా ఈ సినిమాకి సక్సెస్ అనేది దక్కదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
నా కూతురికి నేనిచ్చే పెద్ద బహుమతి అదే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!