పుష్ప1 సమయానికి పుష్ప2 సమయానికి మారిన పరిస్థితులివే.. కుంభస్థలం బద్దలుగొడతారా?

పుష్ప1 సమయానికి పుష్ప2 సమయానికి మారిన పరిస్థితులివే కుంభస్థలం బద్దలుగొడతారా?

2021లో పుష్ప సినిమా( Pushpa ) విడుదల విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

పుష్ప1 సమయానికి పుష్ప2 సమయానికి మారిన పరిస్థితులివే కుంభస్థలం బద్దలుగొడతారా?

అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన ఈ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

పుష్ప1 సమయానికి పుష్ప2 సమయానికి మారిన పరిస్థితులివే కుంభస్థలం బద్దలుగొడతారా?

ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయింది.కాలం గిర్రున తిరిగిపోయింది.

పుష్ప-1, పుష్ప-2 మధ్య కళ్లముందే మూడేళ్లు గ్యాప్ వచ్చేసింది.ఈ మూడేళ్లలో సినిమాపై అంచనాలు పెరిగాయే తప్ప అస్సలు తగ్గలేదు.

అదే టైమ్ లో పరిస్థితులు కూడా మారాయి.పుష్ప 1 విడుదలైనప్పుడు సినిమాపై ఉన్న అంచనాలు వేరు.

"""/" / అల వైకుంఠపురములో లాంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత పుష్ప 1 వచ్చింది.

ఆ అంచనాల్ని అది ఈజీగానే అందుకుంది.ఇంకా చెప్పాలంటే, అంతకుమించిన ఘనత సాధించిందని చెప్పాలి.

అదే ఇప్పుడు పుష్ప 2కు( Pushpa 2 ) కాస్త ఇబ్బందికరంగా మారింది.

దేశవ్యాప్తంగా పెరిగిపోయిన అంచనాల్ని పుష్ప 2 అందుకోవాల్సి ఉంది.అన్ని భాషల ప్రేక్షకుల్ని ఈ సినిమా సంతృప్తి పరచాల్సి ఉంది.

మరీ ముఖ్యంగా జాతీయ అవార్డ్( National Award ) అందుకున్న తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా కావడంతో పుష్ప2పై ఎక్స్ ట్రా లగేజీ పడినట్టు అయ్యింది.

అలాగే బిజినెస్ పరంగా కూడా పరిస్థితులు బాగా మారిపోయాయి. """/" / పుష్ప1 సినిమా రిలీజ్ టైమ్ కు బన్నీ( Bunny ) పాన్ ఇండియా స్టార్ కాదు.

అప్పుడు అతడి ఆలోచనలు వేరు, టార్గెట్స్ వేరు.వాటిని అతడు ఈజీగానే అందుకున్నాడు.

కానీ పుష్ప 2 బిజినెస్ చూస్తుంటే మతిపోతోంది.ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసింది ఈ సినిమా.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.ట్యాక్సులు, కమీషన్లు, అద్దెలు, కరెంట్ బిల్లులు పోను 215 కోట్ల రూపాయల షేర్ సాధించాల్సి ఉంది.

అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు ఎంతగా మారిపోయాయో చెప్పడానికి ఈ 215 కోట్లు అనే నంబర్ సరిపోతుంది.

అల్లు అర్జున్ కి వ్యతిరేకత కూడా పెరిగిందని చెప్పాలి.ప్రస్తుతం మెగా అభిమానులకు( Mega Fans ) అల్లు అర్జున్ కు అంతగా పడటం లేదు.

దీంతో ఇది కూడా కాస్త మైనస్ అయ్యేలా కనిపిస్తోంది.మరి ఈ సినిమా వీటన్నింటినీ దాటుకుని అనుకున్న విజయాన్ని సాధిస్తుందో లేదో తెలియాలి అంటే మరొక ఐదు రోజులు వేచి చూడాల్సిందే మరి.