అఖిల్ తో సినిమా స్టార్ట్ చేయనున్న పూరి జగన్నాథ్…

అఖిల్ తో సినిమా స్టార్ట్ చేయనున్న పూరి జగన్నాథ్…

ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu Film Industry ) డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాధ్( Puri Jagannath ) గత కొన్ని రోజుల నుంచి సినిమాలను చేయడంలో చాలా వరకు వెనకబడి పోయాడనే చెప్పాలి.

అఖిల్ తో సినిమా స్టార్ట్ చేయనున్న పూరి జగన్నాథ్…

గత సంవత్సరం వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా( Double ISmart Movie ) ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.

అఖిల్ తో సినిమా స్టార్ట్ చేయనున్న పూరి జగన్నాథ్…

దాంతో ఒక్కసారిగా డిలా పడిపోయిన ఆయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

అక్కినేని నాగార్జున కొడుకు అయిన అక్కినేని అఖిల్ ( Akkineni Akhil )హీరోగా పెట్టి ఒక పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేస్తున్నారట.

"""/" / ఇక ఈ సినిమాతో పూరి జగన్నాథ్ ఎలాగైనా సరే భారీ విజయాన్ని సాధించాలనే ఒక ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.

అతను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో వరుస విజయాలను సాధించి తన సత్తా ఏంటో చాటుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక మొత్తానికైతే పూరి జగన్నాధ్ ప్రస్తుతం ఒక భారీ విజయాన్ని సాధించి మరోసారి సూపర్ సక్సెస్ అందుకోవాల్సిన్స్ అవసమైతే ఉంది.

"""/" / లేకపోతే మాత్రం ఆయన చాలావరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం అయితే రావచ్చు.

తన కెరీర్లు కూడా పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

తద్వారా ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకొని టచ్ లోనే ఉన్నాడు అంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికీ తెలియజేయాల్సిన అవసరమైతే ఉంది.

ఇది అఖిల్ తో చేస్తున్న సినిమా విషయంలో ఆయన చాలావరకు కేర్ ఫుల్ గా వ్యవహరించే అవకాశాలైతే ఉన్నాయట.

ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయితే స్టార్ హీరోల నుంచి మరోసారి అవకాశాలను అందుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ రెమెడీతో 20 నిమిషాల్లోనే మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్!