పూరి కొడుకుతో చేసే సినిమా లో చేరిన మరో స్టార్ హీరో..?

పూరి జగన్నాథ్ కొడుకు అయిన ఆకాష్ పూరి( Akash Puri ) హీరో గా ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేయినప్పటికి ఆయనకి కమర్షియల్ గా అయితే ఇప్పటి వరకు ఒక హిట్ కూడా దక్కలేదు.

ఆయన పర్ఫామెన్స్ బాగున్నప్పటికీ ఆయన కి హిట్ అయితే దక్కడం లేదు.ఇక వాళ్ల నాన్న అంత పెద్ద డైరెక్టర్ అయిన కూడా ఆయన ఇన్వల్వ్ మెంట్ లేకుండా ఒక హీరో గా తన సొంతగా ఎదగాలని చూస్తున్నాడు ఆకాష్ పూరి.

"""/" / ఇక అందులో భాగంగానే ఆయన చేసిన సినిమాలు అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.

అయితే ఇప్పటికైనా పూరి తమ కొడుకుని హీరో గా పెట్టీ ఒక మంచి మాస్ సినిమా తీసి ఆయనకి ఒక హిట్టు ఇవ్వచ్చు కదా అని చాలా మంది సినీ జనాలతో పాటు గా, పూరి అభిమానులు కూడా వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.

"""/" / అయితే ఇప్పుడు పూరి కి కూడా లైగర్ సినిమా ప్లాప్ అయినా తర్వాత ఏ హీరో కూడా ఆఫర్ ఇవ్వడం లేదు దాంతో పూరి ఇక తన కొడుకుని హీరో గా పెట్టీ ఒక సినిమా తీయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

పూరి చాలా మంది హీరోలని స్టార్ హీరోలు చేసాడు,ఆయన కొడుకుని మాత్రం పట్టించుకోవట్లేదు అంటూ ఒక వర్గం జనాలు ఆయన్ని విమర్శిస్తున్నారు.

ఈ విమర్శలకు అన్నిటికీ చెక్ పెట్టే విధంగా పూరి ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు దీంట్లో ఆకాష్ పూరి తో పాటు అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) కూడా హీరో గా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరి ఈ సినిమా అయిన ఆకాష్ పూరి కి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.

సినిమాలు వేల కోట్లు సాధిస్తున్నా ఏ మాత్రం గర్వం లేని హీరో ప్రభాస్.. గొప్పోడంటూ?