పునీత్ సమాధిని చూడడానికి బారులు తీరుతున్న ఫ్యాన్స్!

పునీత్ సమాధిని చూడడానికి బారులు తీరుతున్న ఫ్యాన్స్!

పునీత్ కన్నడ పరిశ్రమలో పవర్ స్టార్ గా అభిమానుల అభిమానాన్ని పొందుతూ అనుకోని విధంగా మరణించడంతో అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యారు.

పునీత్ సమాధిని చూడడానికి బారులు తీరుతున్న ఫ్యాన్స్!

ఆయన మరణాన్ని అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేక పోతున్నారు.ఇంత చిన్న వయసులోనే మరణించడంతో అభిమానులు సోక సంద్రంలో మునిగిపోయారు.

పునీత్ సమాధిని చూడడానికి బారులు తీరుతున్న ఫ్యాన్స్!

అక్టోబరు 29 నా ఉదయం ఆయన జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/11/Puneeth-Rajkumar’s-fans-allowed-inside-Kanteerava-Studio-kanteerava-studio-puneeth-death-punee!--jpg "/ ఇంత చిన్న వయసులోనే ఆయన మరణించడం కన్నడ ఇండస్ట్రీని దెబ్బ కొట్టింది.

ఆయన పార్ధివదేహాన్ని కంఠీరవ స్తేడియంలో ఖననం చేసిన సంగతి తెలిసిందే.ఆయన అంత్యక్రియల రోజే దాదాపు 10 లక్షల మంది అభిమానులు ఆయనను చూసేందుకు వచ్చినట్టు చెప్పారు.

ఇక ఇప్పుడు ఆయన సమాధిని చూసేందుకు కూడా లక్షల మంది అభిమానులు వస్తున్నారు.

గత రెండు రోజులు పునీత్ కుటుంబ సభ్యులు వారి సంప్రదాయం ప్రకారం సమాధి దగ్గర పూజలు చేస్తున్నారు.

ఇక నిన్నటి నుండి అధికారికంగా పునీత్ సమాధిని సందర్శించేందుకు అభిమానులకు అనుమతి ఇవ్వడంతో ఆయన అభిమానులు కంఠీరవ స్తేడియంలో బారులు తీరుతున్నారు.

ఇప్పటికే 5 లక్షల మంది అభిమానులు ఆయన సమాధిని చూసేందుకు వచ్చారని అంచనా.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/11/Puneeth-Rajkumar’s-fans-allowed-inside-Kanteerava-Studio-kanteerava-studio-pun!--jpg "/ ఇంకా అభిమానులు వస్తూనే ఉన్నారు.వారి అభిమానాన్ని విధింనంగా చాటుకుంటున్నారు.

కొంతమంది శివరాజ్ కుమార్ ను పరామర్శించి వెళ్తుంటే ఇంకొంతమంది ఆయన అన్న శివరాజ్ కుమార్ లో ఆయనను చూసుకుంటున్నట్టు చెబుతున్నారు.

కొంతమంది బాల నృత్య కళాకారులూ కూడా పునీత్ సమాధి వద్ద నృత్యాంజలి సమర్పించారు.

ఇలా అభిమానులు రకరకాలుగా ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, బాలయ్య సినిమాల మధ్య పోటీ.. ఇద్దరిలో విజేత ఎవరో?