వీడియో వైరల్: రోడ్డుపై బైక్ హ్యాండిల్ పట్టుకోకుండా డేంజర్ స్టంట్స్ చేస్తున యువతి..

ఈ మధ్యకాలంలో కొందరు యువత రోడ్డుపై బైక్స్ తో రకరకాల స్టంట్స్ చేస్తుండడం పరిపాటిగా మారిపోయింది.

ఈ ప్రయత్నంలో కొందరు వారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు.

మరికొందరు రోడ్డుపై బైకుతో విన్యాసాలు( Bike Stunts ) చేసిన వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు ప్రాంతాలు ఏరియా పోలీసులు వారికి భారీ జరిమాణాలు విధించిన సంఘటనలు కూడా లేకపోలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ అమ్మాయి సంబంధించిన బైక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వైరల్ వీడియో( Viral Video ) సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

"""/" / పూణే నగరంలోని ఓ అమ్మాయి బైక్ పై( Bike ) చేస్తున్న స్టంట్స్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఓ యువతి బైక్ పై కూర్చుని హ్యాండిల్ పట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది.

మాధవి కుమార్ అనే ఆ యువతీ బైక్ చేతులు వదిలేసి బైకులు నడుపుతున్న దృశ్యాలు మనకు వీడియోలో కనపడతాయి.

కేవలం రీల్స్ కోసమే మాధవి( Madhavi ) ఈ ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేసినట్లు అర్థమవుతుంది.

ఆ అమ్మాయి ప్రముఖ యూట్యూబర్.ఇప్పటికే ఆమెకి 1 .

6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా దాంతో మాధవి మరింత ఫాలోవర్లను పెంచుకునే ఉద్దేశంతో ఈ రకపు విన్యాసాలను చేసింది.

"""/" / మాధవి రోడ్డుపై చూడకుండా బైకుపై ఒకే పక్క మాత్రమే కూర్చుని రైడ్ చేస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది.

ఈ ప్రయాణంలో ఆవిడ ఒక వైపుకు మాత్రమే కూర్చుని నడుపుతుండడం ఆశ్ఛర్యం కలిగిస్తుంది.

అంతేకాదు రైడింగ్ సమయంలో కూడా డాన్స్ చేసినట్లుగా వీడియో కనపడుతుంది.ఇక ఈ వీడియోని చూసి చాలామంది ఆమెను సపోర్ట్ చేస్తుంటే.

మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.ఫేమస్ అయ్యేందుకు ప్రాణాలని ఇలా ప్రాణంగా పెట్టడం అవసరమా అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.

హిందూ మతాన్ని నమ్మడం వేరు.. వాడుకోవడం వేరు..పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?